టీకాపై పేటెంట్‌ను తొలిగిద్దాం!

భారత్ ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు
జెనీవా, మే 6: కరోనా వ్యాక్సిన్లను మేధోసంపత్తి (పేటెంట్) నిబంధనల నుంచి మినహాయించాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ప్రకటించాయి. ఉత్పత్తులకు పేటెంట్ రక్షణలు ఉండాలనేదే తమ నిశ్చితాభిప్రాయమైనప్పటికీ… కరోనాను అంతం చేసేందుకు ఆ నిబంధనను సడలించాలని కోరుతున్నట్టు అమెరికా ప్రకటించింది. పేటెంట్‌ను రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

