పుతిన్ గర్ల్‌ఫ్రెండ్‌పై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూనే ఉన్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్ గర్ల్‌ఫ్రెండ్ అలీనా కబేవాపై కూడా ఆంక్షలు విధించారు. మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అయిన కబేవా .. పుతిన్ గర్ల్‌ఫ్రెండ్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ శాఖ ఇంకా అనేక మంది రష్యా సంపన్నులపై ఆంక్షలు ప్రకటించింది. పుతిన్ స్నేహితుడు, బిలియనరీ ఆండ్రే గ్రిగోరవిచ్ గురేవ్పై కూడా ఆంక్షలు అమలుచేశారు. లండన్‌లో రెండవ అతిపెద్ద ఎస్టేట్ విటాన్‌హాస్ట్ ఎస్టేట్ అతని పేరుమీద ఉంది. ఫోసో ఆగ్రో ఫెర్టిలైజర్ సప్లయర్ వ్యవస్థాపకుడు కూడా అతనే. గురేవ్‌తో పాటు అతని కుమారుడితో వ్యాపారాన్ని అమెరికా నిలిపి వేసింది. బ్యాంక్ లావాదేవీలను ఆపేసింది. ఆస్తుల్ని సీజ్ చేసింది. రష్యా దాడితో ఉక్రెయిన్‌లో అమాయకులు ఇబ్బందిపడుతున్నారని, కానీ పుతిన్ సన్నిహితులు మాత్రం సంపన్నులయ్యారని, ఖరీదైన జీవితాన్ని గడుపుతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

