అమెరికా-ఇరాన్ చర్చలు షురూ
ఇరాన్ యుద్ధ్ధానికి ముగింపు పలుకడం, లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో పోరాటాన్ని నిలిపివేయడమే లక్ష్యంగా ఒక మధ్యంతర ఒప్పందం కోసం అమెరికా- ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్లో సమావేశమయ్యారు.
ఒబుర్గెన్(స్విట్జర్లాండ్) : ఇరాన్ యుద్ధ్ధానికి ముగింపు పలుకడం, లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో పోరాటాన్ని నిలిపివేయడమే లక్ష్యంగా ఒక మధ్యంతర ఒప్పందం కోసం అమెరికా- ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తులు కూడా పాల్గొన్నారు.
అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాచేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఫీ పాల్గొన్నారు. అమెరికాతో కుదిరే ఏ ఒప్పందమైనా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో శాంతిని చేకూర్చేలా ఉండాలని ఇరాన్ కోరుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

