Home
International
University Of Edinburgh Has Launched An Open Access Course In Hindi For The First Time
Edinburgh university | హిందీలో ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించిన ఎడిన్బర్గ్ వర్సిటీ
స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్' కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో పాటు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వర్సిటీ ప్రకటించింది.
లండన్: స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్’ కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో పాటు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వర్సిటీ ప్రకటించింది.
ఎడిన్‌బర్గ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశామని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

