యునిలీవర్‌లో 7,500 ఉద్యోగాల కోత
బ్రిటన్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ‘యునిలీవర్' భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నది. కంపెనీ ఆధ్వర్యంలోని ‘బెన్ అండ్ జెర్రీ’ ఐస్ క్రీమ్ సంస్థను మూసేస్తున్నామని, ఇందులో 7,500 ఉద్యోగాల తొలగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
లండన్, మార్చి 19: బ్రిటన్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ‘యునిలీవర్’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నది. కంపెనీ ఆధ్వర్యంలోని ‘బెన్ అండ్ జెర్రీ’ ఐస్ క్రీమ్ సంస్థను మూసేస్తున్నామని, ఇందులో 7,500 ఉద్యోగాల తొలగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్రిటన్‌లో సబ్బులు, వ్యాసలీన్, టూత్‌పేస్టులు.. అనేక రకాల వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్న ‘యునిలీవర్’ కంపెనీలో దాదాపు 1,28,000 ఉద్యోగులు ఉన్నారు. 2022 ప్రారంభంలోనూ ఈ కంపెనీ 1,500మందిని తొలగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

