Rishi Sunak | క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. ఎందుకంటే..?
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేసినట్లు అంగీకరించారు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేసినట్లు అంగీకరించారు. రిషి గురువారం నార్త్ – వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీసుకునేందుకు గానూ తన సీటు బెల్టును తీసేశాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. ఇది గ్రహించిన రిషి సునాక్.. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ క్షమాపణలు చెప్పారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు.
యూకే చట్టాల ప్రకారం. బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ తప్పని సరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. తేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సుమారు 100 పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. ఒక్కోసారి కోర్టుకుసైతం వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు జరిమానా 500 ఫౌండ్లకు పెరగొచ్చు కూడా.
https://twitter.com/MichaelDBee/status/1616041125671997440?s=20&t=HgJ7UPOiI302plsSgL4wqQ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

