Plane Crashes | టేకాఫ్ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO
Plane Crashes | వెనెజువెలా (Venezuela)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలిపోయింది (Plane Crashes).
Plane Crashes | వెనెజువెలా (Venezuela)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలిపోయింది (Plane Crashes). ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్ (Paramillo Airport)లో చిన్న ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యింది. విమానం రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Shocking video shows the moment two people were killed when their Piper PA-31T1 Cheyenne crashed on take-off from Paramillo Airport in San Cristóbal, the capital of the Táchira state of Venezuela.
In a statement the National Institute of Civil Aeronautics (INAC) said, “Today… pic.twitter.com/gjn3RwfxOT
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 22, 2025
Also Read..
PM Modi | మలేసియాలో ట్రంప్ – మోదీ భేటీ లేనట్లే.. ఆసియాన్ సదస్సులో వర్చువల్గా పాల్గొననున్న ప్రధాని
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఈ ఏడాది చివరినాటికి.. : ట్రంప్ నోట మళ్లీ అదేమాట
Russian oil companies | మాస్కోపై ట్రంప్ కఠిన చర్యలు.. రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

