పదవి నుంచి తప్పుకోనున్న తులసీ గబార్డ్!
‘జో కెంట్' తర్వాత ట్రంప్ యంత్రాంగం నుంచి మరో ముఖ్య వ్యక్తి తప్పుకోబోతున్నారు! యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) తులసీ గబార్డ్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికన్ రైటిస్ట్ లారా లూమర్ ‘ఎక్స్' వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
వాషింగ్టన్ : ‘జో కెంట్’ తర్వాత ట్రంప్ యంత్రాంగం నుంచి మరో ముఖ్య వ్యక్తి తప్పుకోబోతున్నారు! యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ) తులసీ గబార్డ్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికన్ రైటిస్ట్ లారా లూమర్ ‘ఎక్స్’ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తులసీ నిష్క్రమణ అనివార్యమని ఆమె సలహాదారుల్లో ఒకరు భావిస్తున్నట్టు ఆ పోస్ట్ పేర్కొన్నది.
ఇటీవల అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన తులసీ, ఎక్కడా కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా మాట్లాడలేదన్న పైగా నిర్ణయాల్ని ఆమె వ్యతిరేకించినట్టు లూమర్ చెప్పారు. తులసీ గబార్డ్ దగ్గరే కీలకమైన అధికారిగా పనిచేసిన ‘జో కెంట్’ రాజీనామా చేసి వెళ్లిపోగా, అతడి బాటలోనే ఆమె వెళ్లనున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించిన ‘జో కెంట్’ రాజీనామా అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

