జర్మనీలో అగ్నిప్రమాదం.. భారతీయుల మృతి
జర్మనీలోని బోచుమ్ నగరంలో హోస్ట్ఫెడ్ ప్రాంతంలో మంగళవారం ఒక నివాస భవనంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడో అంతస్తులోని ముగ్గురు భారతీయులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఇది హత్యగా అనుమానించిన పోలీసులు అదే భవనంలో నివసిస్తున్న 41 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే మృతుల, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించ లేదు.
బోచుమ్ (జర్మనీ), అక్టోబర్ 14: జర్మనీలోని బోచుమ్ నగరంలో హోస్ట్ఫెడ్ ప్రాంతంలో మంగళవారం ఒక నివాస భవనంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడో అంతస్తులోని ముగ్గురు భారతీయులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఇది హత్యగా అనుమానించిన పోలీసులు అదే భవనంలో నివసిస్తున్న 41 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే మృతుల, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించ లేదు. అరెస్టయిన వ్యక్తి రొమేనియా దేశస్తుడని మీడియా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

