Coffee | కప్పు కాఫీ 28 వేలు.. అందులో ఏముందంటే?
స్కాట్లాండ్లోని ఓ వ్యవసాయ క్షేత్రం బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన కాఫీని పరిచయం చేసింది. పర్యావరణ స్పృహ, నైతిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం పేరుతో ఒక కప్పు కాఫీని రూ.28 వేలకు (272 బ్రిటన్పౌండ్స్) అమ్ముతున్నది.
Coffee | లండన్: స్కాట్లాండ్లోని ఓ వ్యవసాయ క్షేత్రం బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన కాఫీని పరిచయం చేసింది. పర్యావరణ స్పృహ, నైతిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం పేరుతో ఒక కప్పు కాఫీని రూ.28 వేలకు (272 బ్రిటన్పౌండ్స్) అమ్ముతున్నది. ‘మొస్సజీల్ ఆర్గానిక్ డైరీ’ అనే సంస్థ బ్రిటన్‌లోనే అత్యంత ఖరీదైన కాఫీని స్కా ట్లాండ్లోని 13 కేఫ్ సెంటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంత ఖ రీదైన కాఫీనా? ఏముంది ఇందులో? అన్న ప్రశ్నకు యాజమాన్యం స్పందిస్తూ, ‘క్రౌడ్ ఫండింగ్‌కు ఎంచుకున్న మార్గమిది. డైరీలో ఒక్కో షేర్ ధర 272 పౌండ్లు. ఇందుకు బదులుగా ఇన్వెస్టర్లకు ఖరీదైన కాఫీని, ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం’ అని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

