కవిత్వం రాసే కెమెరా
ఏదైనా చూడచక్కని ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు వాటిని వర్ణిస్తూ కవితలు రాస్తుంటారు కవులు. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది.
న్యూయార్క్, ఏప్రిల్ 23: ఏదైనా చూడచక్కని ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు వాటిని వర్ణిస్తూ కవితలు రాస్తుంటారు కవులు. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ(ఏఐ) చేయబోతున్నది. కెలిన్ కరోలిన్ ఝాంగ్, ర్యాన్ మాథెర్ కలిసి ‘పొయెట్రీ కెమెరా’ను తయారుచేశారు.
ఈ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఆ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసే ఈ కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్ అయి బయటకు వస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

