Home
International
The Pti Party Which Won The Majority Of Seats In The National Assembly Elections Of Pakistan Took A Crucial Decision
PTI | మెజారిటీ స్థానాలు గెలిచినా.. ప్రతిపక్షంలోనే కూర్చుంటాం: పీటీఐ
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పీటీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
PTI | ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పీటీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన పరిస్థితులు లేనందువల్ల ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ప్రకటించింది. పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
శనివారం పీటీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఓట్లు..సీట్లను తారుమారు చేసి ఉండకపోతే, తమకు 180 స్థానాలు లభించి ఉండేవన్నారు. పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉమర్ అయూబ్ ఖాన్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అస్లాం ఇక్బాల్‌ను ఇంతకు ముందు ప్రకటించాం. తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

