టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా టేలర్ స్విఫ్ట్
అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని, రచయిత్రి టేలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి టైమ్ మ్యాగ్జైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికయ్యారు. ప్రపంచంలోని ప్రముఖులు పోటీపడినప్పటికీ చివరకు ఆమె విజేతగా నిలిచారు.
న్యూయార్క్, డిసెంబర్ 6: అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని, రచయిత్రి టేలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి టైమ్ మ్యాగ్జైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యారు. ప్రపంచంలోని ప్రముఖులు పోటీపడినప్పటికీ చివరకు ఆమె విజేతగా నిలిచారు.
ఫైనల్‌కు ఎన్నికైన బార్బీ, కింగ్ ఛార్లెస్-3, ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మన్ తదితర తొమ్మిది మంది నుంచి టేలర్ స్విఫ్ట్‌ను విజేతగా ఎంపిక చేసినట్టు టైమ్ ప్రకటించింది. ‘ఆమెపై ఆదరణ దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది’ అంటూ ఆమె ఎన్నిక సందర్భంగా టైమ్ వ్యాఖ్యానించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన కళాకారిణి అని స్పాటిఫై ప్రకటించిన వారం తర్వాత బుధవారం టైమ్ మ్యాగ్జైన్ టేలర్ స్విఫ్ట్‌ను పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించడం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

