Susan Coyle: ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్గా మహిళ.. ప్రకటించిన ప్రధాని అల్బనీస్
Susan Coyle : ఆస్ట్రేలియా కొత్త చరిత్ర లిఖించనున్నది. తొలిసారి ఓ మహిళ ఆ దేశ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్మీ చీఫ్గా సుసాన్ కోయిలీ నియమితులయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఈ ప్రకటన చేశారు.
క్యాన్బెరా: ఆస్ట్రేలియా కొత్త చరిత్ర లిఖించనున్నది. తొలిసారి ఓ మహిళా ఆ దేశ ఆర్మీకి చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుసాన్ కోయిలీ(Susan Coyle)ని ఆర్మీ చీఫ్గా నియమించారు. ఆస్ట్రేలియా సర్కారు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 125 ఏళ్ల ఆసీస్ చరిత్రలో.. ఆర్మీకి తొలిసారి ఓ మహిళ అత్యున్నత పదవిలో కొనసాగనున్నది. జూలైలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుసాన్ కొయిలీ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టువార్ట్ స్థానంలో ఆమె తన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 1987లో ఆర్మీ రిజర్వ్స్లో ఆమె ఉద్యోగంలో చేరారు. కమాండ్ పాత్రలో ఆమె ఎన్నో మిషన్స్ చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాలో ఆమె విధులు నిర్వర్తించారు. కొత్త మిలిటరీ చీఫ్పై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటన చేశారు. ఇది చరిత్రాత్మక సందర్భం అవుతుందని రక్షణ మంత్రి రిచర్డ్ మార్ల్స్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

