Robotic Surgery | 5 వేల కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ!
సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనాకు చెందిన ఓ వైద్యుడు ఓ రోగికి ఊపిరితిత్తుల కణతి తొలగింపు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ దాదాపు గంట సేపు సాగింది. టెలి మెడిసిన్, రోబోటిక్ సర్జరీలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Robotic Surgery | బీజింగ్: సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనాకు చెందిన ఓ వైద్యుడు ఓ రోగికి ఊపిరితిత్తుల కణతి తొలగింపు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ దాదాపు గంట సేపు సాగింది. టెలి మెడిసిన్, రోబోటిక్ సర్జరీలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. షాంఘైలోని హౌషాన్ దవాఖానకు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ లీవీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి తన ఆఫీసు నుంచే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

