Home
International
Sunil Bharti Mittal Becomes First Indian To Be Awarded An Honorary Knighthood From King Charles Iii
Sunil Mittal | సునీల్ మిట్టల్‌కు అరుదైన గౌరవం.. కింగ్ చార్లెస్-3 చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు
భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ పురస్కారం సునీల్ మిట్టల్‌ను వరించింది. కింగ్ చార్లెస్-3 చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ చరిత్ర సృష్టించారు.
Sunil Mittal | లండన్: భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ పురస్కారం సునీల్ మిట్టల్‌ను వరించింది. కింగ్ చార్లెస్-3 చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ చరిత్ర సృష్టించారు.
యూకే, ఇండియా మధ్య వ్యాపార సంబంధాల్లో మిట్టల్ చేసిన సేవలకు గాను ఈ అవార్డును బహుకరించారు. బ్రిటిష్ అవార్డుల జాబితాలో అత్యంత ఉన్నత పురస్కారంగా పేర్కొనే నైట్ కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (కేబీఈ) ఒకటి. .
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

