అధ్యక్ష భవనాన్ని వదిలి వెళ్తున్నాం.. లంక నిరసనకారుల ప్రకటన
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలను ఆందోళనకారులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. నిరసనకారుల ముట్టడి నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం లంకలోని అధ్యక్ష, ప్రధాని భవనాలు ఆందోళనకారుల ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఆ భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు తెలిపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియేట్, ప్రధాని ఆఫీసు నుంచి శాంతియుతంగా తక్షణమే ఉపసంహరించుకుంటున్నామని ఆందోళనకారులు ఇవాళ ప్రకటించారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం తమ పోరాటం ఆగదని ఓ ప్రతినిధి చెప్పారు.
శ్రీలంకకు వెళ్లవద్దు అంటూ కొన్ని దేశాలు తమ పౌరులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. బ్రిటన్, సింగపూర్, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే తమ పౌరులకు ఆ ఆదేశాలు ఇచ్చాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక మాల్దీవులకు పరారీ అయిన లంక అధ్యక్షుడు ఇవాళ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

