వైట్‌హౌస్‌ను సందర్శించిన స్పెల్లింగ్ బీ ఫైనలిస్టులు
స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ విజేత, తెలంగాణకు చెందిన బృహత్ సోమతో పాటు ఎనిమిది మంది ఫైనలిస్టులు శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించారు. సూపర్ బౌల్ చాంపియన్‌షిప్ సీజన్లో కాన్సాస్ సిటీ చీఫ్స్ విజయం సాధించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్లో శుక్రవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
వాషింగ్టన్ : స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ విజేత, తెలంగాణకు చెందిన బృహత్ సోమతో పాటు ఎనిమిది మంది ఫైనలిస్టులు శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించారు. సూపర్ బౌల్ చాంపియన్‌షిప్ సీజన్లో కాన్సాస్ సిటీ చీఫ్స్ విజయం సాధించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్లో శుక్రవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొనేందుకు స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ ఫైనలిస్టులను ఆహ్వానించారు. వీరంతా బైడెన్‌ను కలవలేక పోయినా సూపర్ బౌల్ చాంపియన్‌షిప్ విజేతలను చూశారు. ఈ పోటీలోని మొత్తం తొమ్మిది మంది ఫైనలిస్టుల్లో భారత సంతతికి చెందినవారు అత్యధికంగా అయిదుగురు ఉన్నారు. పిల్లలందరూ తమ తల్లిదండ్రులతో కలిసి వైట్ హౌస్‌లో ఫొటోలు తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

