Homogeneous Particles | ఆ సిద్ధాంతం తప్పు.. సజాతి ధ్రువాలూ ఆకర్షిస్తాయి!
‘సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి.. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అనేది ఇంతకాలంగా భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రాథమిక సిద్ధాంతం. అయితే, ఇప్పుడు యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు ఈ సిద్ధాంతం తప్పని రుజువు చేస్తున్నారు.
- ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో గుర్తింపు
Homogeneous Particles | లండన్, మార్చి 2: ‘సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి.. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అనేది ఇంతకాలంగా భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రాథమిక సిద్ధాంతం. అయితే, ఇప్పుడు యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు ఈ సిద్ధాంతం తప్పని రుజువు చేస్తున్నారు.
తాజాగా వీరు చేసిన ఒక అధ్యయనంలో.. ద్రావకంలో ఒకే రకంగా చార్జ్ చేసిన సజాతి కణాలు కూడా పరస్పరం ఆకర్షిస్తాయని తేలింది. ద్రావకం స్వభావం, ఆమ్లత్వాన్ని బట్టి ఇది ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో విజాతి కణాలు సమూహంగా ఏర్పడితే, ఇథనాల్లో మాత్రం సజాతి కణాలు సమూహంగా ఏర్పడుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ నానోటెక్నాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

