SUV | క్రిస్మస్ పరేడ్పైకి దూసుకెళ్లిన కారు..
SUV | అమెరికాలో విస్కాన్సిన్లో క్రిస్మస్ పరేడ్లో పాల్గొన్న జనాలపైకి ఓ ఎస్యూవీ దూసుకెళ్లింది. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు.

వాషింగ్టన్: అమెరికాలో విస్కాన్సిన్లో క్రిస్మస్ పరేడ్లో పాల్గొన్న జనాలపైకి ఓ ఎస్యూవీ దూసుకెళ్లింది. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

విస్కాన్సిన్లోని వౌకేశా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్పైకి ఎస్యూవీతో ఓ డ్రైవర్ దూసుకెళ్లాడు. సుమారు 20 మందికిపైగా ఢికొట్టాడు.

దీంతో అక్కడ భీతావహ వాతావరణ నెలకొన్నది. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని వౌకేశా పోలీస్ చీఫ్ డేన్ థాంప్సన్ తెలిపారు. ఎంత మంది మరణించారనే సంఖ్య ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.




Graphic video shows a speeding vehicle ram through participants of the Christmas parade in #Waukesha, Wisc. Few details confirmed at this point though the police said they have a person of interest they’re looking into. https://t.co/zKEX1VoC2T
— Andy Ngo (@MrAndyNgo) November 22, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Christmas Parade
- Milwaukee
- suv
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

