క్యాన్సర్ల పనిపట్టే జన్యు సవరణ
క్యాన్సర్ల పనిపట్టే సరికొత్త జన్యు సవరణ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సవరించిన కొన్ని జన్యువులను రోగనిరోధక కణాల్లోకి పంపి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేశారు.
లాస్ఏంజెలిస్, నవంబర్ 11: క్యాన్సర్ల పనిపట్టే సరికొత్త జన్యు సవరణ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సవరించిన కొన్ని జన్యువులను రోగనిరోధక కణాల్లోకి పంపి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేశారు. గతంలో మనిషిలో కొన్ని జన్యువులను తొలగించి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా చేశారు. కానీ, ఈ సారి జన్యువులను సవరించి, వాటిని రోగ నిరోధక కణాల్లో ప్రవేశపెట్టి, క్యాన్సర్ కణాల మ్యుటేషన్లను గుర్తించేలా చేశారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ కణాలకు ఎలాంటి హాని జరుగదు. జన్యు సవరణకు శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ కొత్త విధానాన్ని ఒక్కో రోగిలో ఒక్కో విధంగా ఉపయోగించాలని, రోగి సొంత రక్తాన్నే వాడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cancers
- Scientists
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

