ఇద్దరు పుతిన్‌లు!
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి రోజుకోవార్త హల్చల్ చేస్తున్నది. మొదట ఆయన రహస్య ప్రేయసి అంటూ కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఆ తర్వాత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి రోజుకోవార్త హల్చల్ చేస్తున్నది. మొదట ఆయన రహస్య ప్రేయసి అంటూ కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఆ తర్వాత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరిగింది.
తాజాగా పుతిన్ అచ్చం తనలాగే ఉండే మరో వ్యక్తిని డూప్‌గా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ సంచలన ప్రకటన చేశారు. ఓ టీవీ చానల్లో ఆయన రష్యా అధ్యక్షుడి పాత, కొత్త ఫొటోల మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపించారు. వేలిముద్రల లాగే ప్రతి వ్యక్తి చెవి ఆకారం ప్రత్యేకంగా ఉంటుందని, పుతిన్ పాత, కొత్త ఫొటోల్లోని చెవుల ఆకారంలో తేడాలున్నాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

