ప్రాక్టికల్ సబ్జెక్టుగా శృంగారం!.. ఆ యూనివర్సిటీ అంగీకారం
England University | శృంగారంపై అపోహలను తొలగించడానికి దాన్నో ప్రాక్టికల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ఇంగ్లండ్‌లోని డుర్హాం యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ యూనియన్ ప్రతిపాదించింది. అలాగే, డ్రగ్స్‌కు బానిసై.. తమకు

- విద్యార్థుల ప్రతిపాదన.. ఇంగ్లండ్ వర్సిటీ అంగీకారం
లండన్, నవంబర్ 14: శృంగారంపై అపోహలను తొలగించడానికి దాన్నో ప్రాక్టికల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ఇంగ్లండ్‌లోని డుర్హాం యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ యూనియన్ ప్రతిపాదించింది. అలాగే, డ్రగ్స్‌కు బానిసై.. తమకు తెలియకుండానే పడుపు వృత్తిలోకి దిగుతున్న విద్యార్థులకు మానసిక ైస్థెర్యాన్ని కల్పించేందుకు కాలేజీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విద్యార్థులకు మానసికంగా అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

