Rishi Sunak: క్షమాపణలు కోరిన బ్రిటన్ ప్రధాని
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు కోరారు. డీ డే సంబరాల నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగినందుకు ఆయన సారీ చెప్పారు.ఫ్రాన్స్‌లోని నార్మాండీలో జరుగుతున్న డీ డే సెలబ్రేషన్లో పాల్గొనేందుకు వెళ్లిన రిషి సునాక్.. అకస్మాత్తుగా ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే మళ్లీ స్వదేశానికి పయనం అయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన త్వరగా తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) క్షమాపణలు కోరారు. డీ డే సంబరాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినందుకు సారీ చెప్పారు. తప్పు జరిగినట్లు ఆయన అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో జరుగుతున్న డీ డే సెలబ్రేషన్లో పాల్గొనేందుకు వెళ్లిన రిషి సునాక్.. అకస్మాత్తుగా ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే మళ్లీ స్వదేశానికి పయనం అయ్యారు. అయితే ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ క్షమాపణలు కోరారు.
ప్రతి ఇంటి నుంచి సుమారు రెండు వేల పౌండ్ల పన్ను వసూల్ చేయనున్నట్లు ఇటీవల రిషి సునాక్ పేర్కొన్న నేపథ్యంలో విపక్షాల నుంచి ఆయన తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. అయితే తాను ఆ అంశంపై అబద్ధం చెప్పలేదంటున్నారు. బ్రిటన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

