Viral Pics: అరుదైన రెండు తలలపాము ఫొటోలు వైరల్..ఎక్కడ కనిపించిందంటే?
జంతురాజ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వింత జంతువుల ఫొటోలు, ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అవి చూడడానికి మనోహరంగా ఉంటాయి. కాగా, దక్షిణాఫ్రికాలోని అడవిలో అత్యంత అరుదైన, వికృతమైన పాము ఒకటి కనిపించింది. దీని ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
జంతురాజ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వింత జంతువుల ఫొటోలు, ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అవి చూడడానికి మనోహరంగా ఉంటాయి. కాగా, దక్షిణాఫ్రికాలోని అడవిలో అత్యంత అరుదైన, వికృతమైన పాము ఒకటి కనిపించింది. దీని ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.

పాముల సంరక్షకుడు నిక్ ఎవాన్స్ ఈ రెండు తలల సదరన్ బ్రౌన్ ఎగ్-ఈటర్ ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి తన గార్డెన్లో ఈ పాము కనిపించగా పట్టుకునేందుకు తనను పిలిచాడని, తీరా వెళ్లి చూస్తే ఈ అరుదైన పాము కనిపించిందని నిక్ తెలిపాడు. ఇది హానిచేయని జాతి అని, చాలా అరుదైనదని పేర్కొన్నాడు. ఈ పామును సీసాలో బంధించి తీసుకొచ్చినట్లు తెలిపాడు. ఈ వికృతమైన పామును చూడడం చాలా వింతగా అనిపించిందని, దీని తలలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పాడు. ప్రస్తుతం దీన్ని తానే సంరక్షిస్తున్నట్లు తెలిపాడు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

