Brazilian President | నేను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బ్రెజిల్లో పుతిన్ అరెస్ట్ జరగదు: లూలా డ సిల్వా
Brazilian President | తాను అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు బ్రెజిల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్ జరగదని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా చెప్పారు. వచ్చే ఏడాది జీ20 సమావేశాలు బ్రెజిల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో తమ దేశంలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని, అక్కడ పుతిన్ అరెస్టయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: తాను అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు బ్రెజిల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్ జరగదని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా చెప్పారు. వచ్చే ఏడాది జీ20 సమావేశాలు బ్రెజిల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో తమ దేశంలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని, అక్కడ పుతిన్ అరెస్టయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యుద్ధ నేరాల చట్టం కింద అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంజ్ జారీచేసింది. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం దాటి బయటికి రావడంలేదు. ఇవాళ భారత్‌లో ముగిసిన జీ20 సమావేశాలకు కూడా అదే భయంతో పుతిన్ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

