HomeInternationalPrincess Dianas Sheep Sweater Sells For Record Doller1 1m
Princes Diana | 45 ఏళ్ల క్రితం ప్రిన్సెస్ డయానా స్వెటర్ వేలం.. ఎంతకు అమ్ముడుపోయిందంటే?
ప్రిన్సెస్ డయానా ధరించిన ఎరుపు రంగు స్వెట్టర్ అంచనాలను మించిన ధర పలికింది.
Princes Diana | ప్రిన్సెస్ డయానా ధరించిన ఎరుపు రంగు స్వెట్టర్ అంచనాలను మించిన ధర పలికింది. సోత్బైస్ ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్లో గుర్తు తెలియని వ్యక్తి ఈ స్వెట్టర్ను 1.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.9.1 కోట్లు) కొన్నాడు.