ఏప్రిల్లో బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన
లండన్, మార్చి 16: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలి ప్రధాన అంతర్జాతీయ పర్యటన ఇదేనని డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం) ప్రకటించింది. పర్యటనలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బ్రిటన్ భావిస్తున్నది. ఇండియా-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా వెళ్లాలని యోచిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

