Home
International
President Biden Nominates Indian American Legal Expert Anjali Chaturvedi For A Key Position
బైడెన్ సర్కార్‌లో అంజలీ చతుర్వేదికి కీలక పదవి
వాషింగ్టన్: భారత, అమెరికా సంతతికి చెందిన న్యాయ నిపుణురాలు అంజలీ చతుర్వేదికి బైడెన్ సర్కార్‌లో కీలక పదవి దక్కింది. వెటరన్స్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్లో జనరల్ కౌన్సిల్‌గా ఆమెను నియమిస్తూ అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల భారతీయ అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం అనేక కీలక పదవుల్ని అప్పగిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికా న్యాయశాఖ క్రిమినల్ డివిజన్లో చతుర్వేది డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు పదోన్నతి కల్పిస్తూ.. వెటరన్ అఫైర్స్ శాఖకు జనరల్ కౌన్సిల్‌గా చేశారు. మాజీ సైనికోద్యోగులకు అత్యుత్త రీతిలో బెనిఫిట్స్, సేవల్ని అందేలా వెటరన్స్ శాఖ చూసుకుంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

