Home
International
Polio Paul Is No More Paul Alexander Who Spent Entire Life In Iron Lung Dies At 78
Polio Paul | పోలియో పాల్ ఇక లేరు.. 72 ఏండ్లపాటు ఇనుప యంత్రంలోనే
ఆరేండ్ల వయసులోనే పోలియో బారిన పడి 72 ఏండ్లు ఒక ఇనుప యంత్రంలో జీవించిన పాల్ అలెగ్జాండర్(78) కన్నుమూశారు.
Polio Paul | న్యూయార్క్: ఆరేండ్ల వయసులోనే పోలియో బారిన పడి 72 ఏండ్లు ఒక ఇనుప యంత్రంలో జీవించిన పాల్ అలెగ్జాండర్(78) కన్నుమూశారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్‌కు 1952లో పోలియో కారణంగా పక్షవాతం వచ్చింది. మెడ నుంచి కింద భాగం పని చేయకుండా పోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆయన సహజంగా ఊపిరి తీసుకోలేడని వైద్యులు గుర్తించి.. కృత్రిమంగా ఊపిరి అందేలా ఒక భారీ యంత్రంలో ఆయనను పెట్టారు. ఒక పెద్ద పెట్టెలా కనిపించే ఈ యంత్రం బరువు దాదాపు 270 కిలోలు ఉంటుంది. ఈ యంత్రంలోనే ఆయన కాలేజీకి వెళ్లి చదువుకొని న్యాయవాది అయ్యారు. పలు పుస్తకాలు రాశారు. పోలియో పాల్గా ఆయన కథ ప్రఖ్యాతి గాంచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

