Video: ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం వీడియో వైరల్!!
అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పిన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో విమానం టైర్లు తెరచుకోకపోవడంతో ఫ్లైట్ రన్‌వేపై దూసుకెళ్లింది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మియామి డేడ్ ఫైర్ రెస్క్యూ ట్విటర్లో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారాయి.
అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పిన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో విమానం టైర్లు తెరచుకోకపోవడంతో ఫ్లైట్ రన్‌వేపై దూసుకెళ్లింది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మియామి డేడ్ ఫైర్ రెస్క్యూ ట్విటర్లో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారాయి.
126 మందితో ప్రయాణిస్తున్న రెడ్ ఎయిర్ ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత ముందు ల్యాండింగ్ గేర్ కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. విమానం రన్‌వే పక్కన నిలిచిపోయింది. వెనుకనుంచి నల్లటి పొగలు వ్యాపించాయి. దాని చుట్టుపక్కల అగ్నిమాపక సిబ్బంది రసాయనాలు స్ప్రే చేస్తూ కనిపించారు. ప్రయాణికులు ఒక్కొక్కరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
The plane’s landing gear collapsed and caught fire as the Red Air Flight came into Miami International Airport from Santo Domingo in the Dominican Republic. #md82 #maddog #mcdonnelldouglas #accident #landinggears pic.twitter.com/N2jeYhCYoi
— Aviation For Aviators (@Aviaforaviators) June 22, 2022
Video shows frantic moments passengers make their way out of RedAir flight 203 after landing gear collapse & fire at MIA…some use emergency chute @WPLGLocal10 pic.twitter.com/LJKJtzLqnh
— Janine Stanwood (@JanineStanwood) June 22, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

