Home
International
Pak Decided To Resume Trade With India Will Diplomatic Relations Also Be Restored
భారత్- పాక్ మధ్య సరికొత్త అధ్యాయం… వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ఓకే చెప్పిన దాయాది
భారత్- పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఓ మంత్రిని కూడా నియమించింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌కు ఇదో ఊరట అని అభిప్రాయపడుతున్నారు. 2019 లో భారత్ విషయంలో పాకిస్తాన్ ఓ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పాక్ యూటర్న్ తీసుకున్నట్లే లెక్క.
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం పాక్ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ కేబినెట్ భేటీలోనే భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పాక్ వాణిజ్య మంత్రిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్ జమర్ కైరాను నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

