వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘రిజ్’
రొమాంటిక్ అప్పీల్‌ను సూచించే ‘రిజ్..’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్' (ఓయూపీ) ఎంపికచేసింది.
లండన్: రొమాంటిక్ అప్పీల్‌ను సూచించే ‘రిజ్..’ అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ (ఓయూపీ) ఎంపికచేసింది. ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యంలో నిలిచిన 8 పదాల్ని ఎంపిక చేసిన ఓయూపీ, గతవారం ఇందు లో ఫేవరెట్ పదంపై ఓటింగ్ నిర్వహించింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ ఓటింగ్‌లో బ్రిటిష్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫైనల్స్‌లో ‘రిజ్’ మొదటిస్థానంలో నిలిచింది. 2023 ఏడాదికి సంబంధించి మానసిక స్థితి, నైతికత, ఆందోళనను ‘రిజ్..’ ఉత్తమంగా ప్రతిబింబించిందని ఓయూపీ సోమవారం ఈ మే రకు ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

