Home
International
Oscar Host Jimmy Kimmel Says He Was Told Not To Read Donald Trumps Truth Social Post During Ceremony But He Did Anyway
ట్రంప్ పరువు తీసిన ఆస్కార్ వ్యాఖ్యాత
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆస్కార్ వేదికగా తన పరువు పోగొట్టుకున్నాడు. దీనికి ఆయన నోటిదురుసే కారణం. ఆస్కార్ కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో విమర్శించాడు. వేడుకలు జరుగుతున్న సమయానికి జిమ్మి దృష్టికి ఈ విషయం వచ్చింది.
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆస్కార్ వేదికగా తన పరువు పోగొట్టుకున్నాడు. దీనికి ఆయన నోటిదురుసే కారణం. ఆస్కార్ కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో విమర్శించాడు. వేడుకలు జరుగుతున్న సమయానికి జిమ్మి దృష్టికి ఈ విషయం వచ్చింది. ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడే తన పనితీరుపై ఓ సమీక్ష అందిందని ట్రంప్ పేరు చెప్పకుండా అతని పోస్ట్ను చదివి వినిపించాడు. కార్యక్రమాన్ని వీక్షించినందుకు ట్రంప్కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ‘ఇంకా మీ జైలు జీవితం ముగియలేదా’ అని ప్రశ్నించాడు. దీంతో సభికులు ఒక్కసారిగా నవ్వారు.ట్రంప్ 4 కేసులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

