Home
International
Openai Stated That Its Ai Models Accessed Information From The Websites Of Several Government Agencies Including The Census Bureau And The Securities And Exchange Commission
ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సమాచారం చోరీ.. ఓపెన్ఏఐ ఏజెంట్ల చర్య
అత్యాధునిక ఏఐ ఏజెంట్లు సైబర్ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. తాజాగా ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్లు, ఏఐ బాట్స్ అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు వెబ్సైట్లలోకి ప్రవేశించి సమాచారాన్ని సేకరించాయి.
వాషింగ్టన్: అత్యాధునిక ఏఐ ఏజెంట్లు సైబర్ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. తాజాగా ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్లు, ఏఐ బాట్స్ అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు వెబ్సైట్లలోకి ప్రవేశించి సమాచారాన్ని సేకరించాయి. జనగణన బ్యూరో, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌తో పాటు పలు ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లలో సమాచారాన్ని తమ ఏఐ మాడళ్లు యాక్సెస్ చేసుకొన్నాయని ఓపెన్ఏఐ తెలిపింది.
తమ ఏఐ బాట్స్ వల్ల ప్రభావితమైన వెబ్సైట్లు, ఆన్లైన్ సెంటర్లు, యూనివర్సిటీలు తదితర సంస్థలను గుర్తించి అప్రమత్తం చేసినట్టు వెల్లడించింది. ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ స్పందిస్తూ.. ‘సమస్య పరిష్కారంలో ఆశించినంత వేగంగా పని చేయలేకపోతున్నాం. మా ఏఐ ఏజెంట్లు ప్రభావానికి గురైన సంస్థలతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నాం’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

