Fuel Tanker: లండన్ బ్రిడ్జ్‌పై పేలిన ఇంధన ట్యాంకర్.. వీడియో
Fuel Tanker: లండన్‌లోని కనెక్టికట్ హైవే బ్రిడ్జ్‌పై కారు, ఇంధన ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతిచెందాడు. మరికొంత మంది గాయపడ్డారు. బ్రిడ్జ్‌పై భారీగా పొగ కమ్ముకున్నది.
లండన్: బ్రిటన్‌లోని ఓ మేజర్ హైవేపై ప్రమాదం జరిగింది. కారు, ఇంధన ట్యాంకర్( fuel tanker) ఢీకొన్నాయి. థేమ్స్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. న్యూ లండన్, గ్రోటన్ మధ్య ఉన్న థేమ్స్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. ఫ్యూయల్ ట్యాంకును కారు ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా కమ్ముకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

