Harald V: నార్వే కింగ్ హరాల్డ్ కన్నుమూత
King Harald V : నార్వే దేశ రాజు హరాల్డ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. అయిదో హరాల్డ్ చక్రవర్తి కన్నుమూసినట్లు రాయల్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటన చేసింది. నార్వే రాజధాని ఓస్లోలో ఆయన శాంతియుతంగా ప్రాణాలు విడిచినట్లు ప్యాలెస్ తన ప్రకటనలో పేర్కొన్నది.
ఓస్లో: నార్వే దేశ రాజు హరాల్డ్(Harald V) కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. అయిదో హెరాల్డ్ చక్రవర్తి కన్నుమూసినట్లు రాయల్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటన చేసింది. నార్వే రాజధాని ఓస్లోలో ఆయన శాంతియుతంగా ప్రాణాలు విడిచినట్లు ప్యాలెస్ తన ప్రకటనలో పేర్కొన్నది. రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కింగ్ హరాల్డ్ను ఆగస్టు 17వ తేదీన ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన ఆరోగ్యం చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. అయితే నార్వే కిరీటాన్ని ఇప్పుడు హరాల్డ్ కుమారుడిని వరించనున్నది. 53 ఏళ్ల హాకన్-8 నార్వే రాజుగా బాధ్యతలు చేపడుతారు. దివంగత హరాల్డ్ చక్రవర్తి.. నార్వేలో చాలా పాపులర్. రాచరిక వ్యవస్థను ఆయన ఆధునీకరించినట్లు పేరున్నది. ఓ సాధారణ మహిళను ఆయన పెళ్లి చేసుకున్నారు. రాయల్ కుటుంబం ఖర్చుల అంశంలోనూ ఆయన పారదర్శకంగా వ్యవహరించారు. కానీ కింగ్ హరాల్డ్ కుటుంబీకులు స్కామ్‌ల్లో ఇరుక్కున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

