ప్రధానికి జరిమానా వేసిన పోలీసులు

కొన్ని దేశాల్లో రూల్స్ ని ఖచ్చితంగా పాటిస్తారు. అది ఆదేశ అధ్యక్షుడైనా, ప్రధాని అయినా సరే పాటించి తీరాల్సింది. అక్కడ రూల్ ఫర్ ఆల్ ఒకటే ఉంటుంది. అలాంటి దేశాల్లో నార్వే కూడా ఒకటి. ఇప్పుడీ దేశ ప్రధానికి భారీ ఫైన్ వేశారు పోలీసులు. ఎందుకంటే ఆమె కోవిడ్ రూల్స్ ని బ్రేక్ చేశారు. కరోనా నేపథ్యంలో నార్వే ప్రభుత్వం కోవిడ్ రూల్స్ ని కఠినంగా అమలు చేస్తోంది. పార్టీలు, వేడుకలకు షరుతులతో కూడిన అనుమతి ఇస్తోంది. అయితే నార్వే ప్రధాని ఎర్నా స్లోబర్గ్ తన 60పుట్టినరోజుని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. ఓ రిసార్ట్ లో ఈ వేడుక జరిగింది. పార్టీలు, వేడుకల్లో 10మందికి మించి ఉండకూడదన్న రూల్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తూ ఆవిడ బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ప్రధాని ఎర్నా బర్త్ డేకి 13మంది కుటుంబసభ్యులు హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ 20వేల నార్వేజియన్ క్రౌన్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 2లక్షల రూపాయల ఫైన్ వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- fined by police
- Norway PM
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

