తప్ప తాగి… విమానంలో మూత్ర విసర్జన చేసి వ్యక్తి
ఆరు గంటల విమాన ప్రయాణంలో ఆ వ్యక్తి చాలా వైన్ బాటిళ్లు ఖాళీ చేశాడని, ఆపై విమానంలో అతిగా ప్రవర్తించాడని ఆస్ట్రేలియా పోలీసులు ఆరోపించారు.
బ్రిస్బేన్: ఒక విమాన ప్రయాణికుడు ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆపై దుస్తులు విప్పి విమానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. న్యూజిల్యాండ్‌కు చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ బుధవారం బాలి నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు విమానంలో ప్రయాణించాడు. అయితే ఆ వ్యక్తి విమానంలో అతిగా మద్యం సేవించాడు. బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యే ముందు తన సీటులో కూర్చొన్న అతడు దుస్తులు విప్పి మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతడ్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేశారు.
కాగా, ఆరు గంటల విమాన ప్రయాణంలో ఆ వ్యక్తి చాలా వైన్ బాటిళ్లు ఖాళీ చేశాడని, ఆపై విమానంలో అతిగా ప్రవర్తించాడని ఆస్ట్రేలియా పోలీసులు ఆరోపించారు. ఇలాంటి ప్రవర్తనకు ఎటువంటి కారణం లేదన్నారు. ఆస్టేలియా విమానాశ్రయంలో ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తనను సహించబోమన్నారు. ఈ మేరకు కోర్టులో వాదించడంతో బ్రిస్బేన్ కోర్టు ఆ వ్యక్తికి 12 నెలలు జైలు శిక్ష విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

