ఇండియా జనాభా ఎంత.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఇండియా జనాభాపై నోరు జారిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండియా జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని ఇమ్రాన్ అన్నారు. ఆ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇండియాను న్యూజిలాండ్ ఓడించిన సంగతి తెలుసు కదా.

ఇస్లామాబాద్: ఇండియా జనాభాపై నోరు జారిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండియా జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని ఇమ్రాన్ అన్నారు. ఆ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇండియాను న్యూజిలాండ్ ఓడించిన సంగతి తెలుసు కదా. ఇదే విషయాన్ని చెబుతూ.. 40-50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 1 బిలియన్ 300 కోట్ల జనాభా ఉన్న ఇండియాను ఓడించింది అని అన్నారు. లైవ్ వీడియోలో ఆయన ఇలా పొరపాటు చేయడంతో ఇంటర్నెట్లో ఇమ్రాన్‌ను ఆడుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ఉజ్బెకిస్తాన్ గురించి మాట్లాడుతూ.. ఆ దేశ ప్రజల కంటే కూడా దాని చరిత్ర తనకే ఎక్కువ తెలుసని ఇమ్రాన్ అన్న సందర్భంలోనూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు.
India’s population is one billion and 300 crore- Pakistani Prime Minister Imran Khan
— Dr Shama Junejo (@ShamaJunejo) August 1, 2021
pic.twitter.com/oP0G9O9kh4
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

