నేపాల్ ప్రధానిగా దేవుబా!
- నేటిలోగా నియమించాలి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు

కాఠ్మాండు, జూలై 12: నేపాల్ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత షేర్ బహుదూర్ దేవుబాను మంగళవారంలోపు ప్రధానిగా నియమించాలని దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారీకి సూచించింది. గతంలో రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ సిఫారసుతో పార్లమెం టును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్న కమ్యూనిస్టు నేత ఓలీకి ఈ తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న సాయం త్రం 5 గంటలకు పార్లమెంటును స మావేశపరచాలని కూడా సుప్రీంకో ర్టు ఆదేశించింది. 74 ఏండ్ల దేవుబా 1995-2018 మధ్యకాలంలో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

