బ్రిటన్లో లాక్డౌన్కు వ్యతిరేకంగా నిరసనలు.. పలువురు అరెస్ట్

లండన్: బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో లాక్డౌన్కు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి వందలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. లాక్డౌన్ వ్యతిరేక నిరసనలను అణగదొక్కేందుకు పోలీసులకు కొత్త అధికారులు కట్టబెట్టిన ‘కిల్ ద బిల్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల ఇలాంటి నిరసనలు హింసకు దారితీయడంతో అవాన్, సోమర్సెట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హార్స్, డాగ్ స్క్వాడ్స్తోపాటు భారీగా పోలీసులను మోహరించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న నిరసనను విరమించాలని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మాట వినని సుమారు 14 మందిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Anti-lockdown
- Bristol
- Protest
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

