డేంజర్ స్టంట్ చేసిన రైడర్.. మంటల్లో బైక్

వాషింగ్టన్: బైక్ రైడ్ చేస్తున్న ఒక వ్యక్తి డేంజర్ స్టంట్ చేశాడు. అది అదుపుతప్పి మరో బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన జరిగింది. బైక్ రైడర్ల సమావేశం కోసం కొంత మంది తమ బైకులపై కార్యక్రమం జరిగే ఇల్లినాయిస్కు వెళ్తున్నారు. బైకర్లు ఒక సబ్ వేలోకి ప్రవేశించగా ఒక వ్యక్తి డేంజర్ స్టంట్కు ప్రయత్నించాడు. బైక్ను పూర్తిగా ఎడమ వైపు వంచాడు. అయితే అదుపుతప్పి మరో బైక్ను అతడు ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో బైక్ గ్యాస్ ట్యాంక్ రోడ్డుకు రాసుకోవడంతో మంటలు వ్యాపించాయి.
కొంత మంది బైకర్లు వెంటనే తమ వాహనాలు ఆపి మంటల్లో చిక్కుకున్న ఆ వ్యక్తిని కాపాడారు. కాగా, ఇద్దరు బైకర్లకు ప్రాణాపాయం తప్పగా వారికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://www.ndtv.com/video/viral/news/motorcycle-stunt-rider-ends-up-in-flames-597483
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

