Miss Universe 2023 | విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న నికరాగ్వా భామ షెన్సిస్ పలాసియోస్
Miss Universe 2023 | ప్రతిష్ఠాత్మక 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ దక్కించుకున్నది. నికరాగ్వా దేశానికి చెందిన 23 ఏండ్ల షెన్నిస్ పలాసియోస్ 'మిస్ యూనివర్స్ -2023' టైటిల్‌ను గెలుచుకున్నది.
Miss Universe 2023 | ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ దక్కించుకున్నది. నికరాగ్వా దేశానికి చెందిన 23 ఏండ్ల షెన్నిస్ పలాసియోస్ ‘మిస్ యూనివర్స్ -2023’ టైటిల్‌ను గెలుచుకున్నది. ఇక గత ఏడాది చాంపియన్ మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 72వ మిస్ యూనివర్స్ పోటీలు శాన్ సాల్వడార్ వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగాయి. 84 దేశాల నుంచి యువతులు ఇందులో పాల్గొన్నారు.
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. ఇక థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువగా.. అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచింది.
MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m
— Miss Universe (@MissUniverse) November 19, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

