Brayan Johnson | అమ్మకానికి వయసు తగ్గించే సప్లిమెంట్స్: బ్రయాన్ జాన్సన్
వయసును రివర్స్ చేసుకునే సీక్రెట్ సప్లిమెంట్స్ తనవద్ద ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన మిలియనీర్ బ్రయాన్ జాన్సన్. ఈ సప్లిమెంట్స్‌ను తీసుకొని తాను 5.1 ఏండ్ల వయసును రివర్స్ చేసుకున్నట్టు చెప్తున్నారు ఈ 46 ఏండ్ల వ్యాపారవేత్త.
Brayan Johnson | న్యూయార్క్, ఏప్రిల్ 3: వయసును రివర్స్ చేసుకునే సీక్రెట్ సప్లిమెంట్స్ తనవద్ద ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన మిలియనీర్ బ్రయాన్ జాన్సన్. ఈ సప్లిమెంట్స్‌ను తీసుకొని తాను 5.1 ఏండ్ల వయసును రివర్స్ చేసుకున్నట్టు చెప్తున్నారు ఈ 46 ఏండ్ల వ్యాపారవేత్త. ఈ వయసును రివర్స్ చేసుకునే సప్లిమెంట్స్‌కు ఆయన ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ అని పేరు పెట్టారు. వీటి తయారీకి జాన్సన్ రూ.16 కోట్లు ఖర్చు చేశారట.
డ్రింక్ మిక్స్, ట్యాబ్లెట్లు, పలు ఔషధాలతో కూడిన సప్లిమెంట్స్‌ను ఆయన అమ్మకానికి పెట్టారు. నెల రోజులకు సరిపడే సప్లిమెంట్స్ ధరను రూ.28 వేలుగా నిర్ణయించారు. వయసును రివర్స్ చేసుకోవడంపై ఆసక్తి చూపించే జాన్సన్ పలు రకాల ప్రయోగాలు చేపట్టి చివరికి ఈ సప్లిమెంట్స్‌ను రూపొందించారు. అయితే, వీటి పనితీరును నిర్ధారించడానికి మాత్రం ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

