అమెరికా అధ్యక్ష బరిలో మిషెల్ ఒబామా!
ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా మాజీ దేశ మొదటి మహిళ మిషెల్ ఒబామా బరిలోకి దిగనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా నివేదికలు.
వాషింగ్టన్ డీసీ: ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా మాజీ దేశ మొదటి మహిళ మిషెల్ ఒబామా బరిలోకి దిగనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా నివేదికలు. న్యూయార్క్ పోస్ట్‌లో కాలమిస్ట్ సిండీ ఆడమ్స్ రాసిన కాలమ్, ట్రంప్ సలహాదారు రోజర్ జె.స్టోన్ అభిప్రాయాల వెల్లడి తర్వాత మిషెల్ పోటీపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామా నిలిచే అవకాశం ఉన్నదని ఇటీవల రోజర్ పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, తమ సహకారం కావాలని మిషెల్ ఒబామా 2020లో ప్రముఖ సీఈవోలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు. బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కెల్లె కూడా మిషెల్ రాజకీయ రంగ ప్రవేశం జరగొచ్చని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

