Deepavali Celebration | బ్రిటన్ ప్రధాని దీపావళి వేడుకలో మాంసం, మద్యం.. భారతీయుల ఆగ్రహం
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారితీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్'లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ దేశ రాజకీయ ప్రముఖులు, బ్రిటిష్ భారతీయులు ఎంతోమంది హాజరయ్యారు.
Deepavali Celebration | లండన్, నవంబర్ 10: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారితీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ దేశ రాజకీయ ప్రముఖులు, బ్రిటిష్ భారతీయులు ఎంతోమంది హాజరయ్యారు. ప్రధాని ఏర్పాటుచేసిన విందులో కబాబ్‌లు, బీర్, వైన్.. మొదలైనవి మెనూలో కనిపించటంతో బ్రిటిష్ హిందువులంతా షాక్‌కు గురయ్యారు.
దీపావళి వేడుకను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కించపర్చారని ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీశ్ కే శర్మ విమర్శించారు. ఈ వార్త తనను ఎంతగానో నిరుత్సాహపర్చిందన్నారు. ప్రధాని స్టార్మర్ ముఖ్య సలహాదారు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఇలా జరిగి ఉండొచ్చునని బ్రిటిష్ హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈవెంట్‌ను నిర్వహించకపోవటం కన్నా, శ్రద్ధ లేకుండా నిర్వహించటంతో ఎక్కువ హాని జరిగిందని అక్కడి భారతీయ సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

