సంపదలో బిల్‌గేట్స్‌ను దాటిన జుకర్‌బర్గ్
ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ దూసుకెళ్తున్నారు. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టాడు.
న్యూయార్క్: ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ దూసుకెళ్తున్నారు. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టర్ బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టాడు. ప్రపంచ కుబేరుల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత నాలుగో స్థానంలో మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. స్టాక్మార్కెట్లో మెటా షేర్ల ధరలు అమాంతం (22%) పెరగటంతో ఆయన సంపద విలువ 28 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) మేర పెరిగింది. దీంతో జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 165 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 124 బిలియన్ డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ 5వ స్థానంలో ఉన్నారని సీఎన్‌బీసీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

