Home
International
Many Celebrities Who Lost Blue Tick To Their Twitter Accounts Got Blue Tick Again
Twitter Blue tick | బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది.. 10 లక్షల ఫాలోవర్లుంటే ఫ్రీ
ట్విట్టర్ అకౌంట్లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ అకౌంట్లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ వచ్చింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని రూల్ పెట్టారు. ఈ సర్వీసు పొందని వారికి ఏప్రిల్ 20న బ్లూ టిక్‌లు తీసేశారు. ఇప్పుడు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న వారికి బ్లూ టిక్‌లు పునరుద్ధరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

