టీకాలతో వంధ్యత్వం రాదు

వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్లు పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి దుష్ర్పభావమూ చూపవని అమెరికాలోని మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు వేసుకోకముందు, వేసుకొన్న తర్వాత రెండు సందర్భాల్లోనూ వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదని, శుక్రకణాలు తగ్గలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 45 మందికి మొదట పరీక్షలు నిర్వహించగా.. వారిలో 21 మంది ఫైజర్, 24 మందికి మోడెర్నా టీకా వేశారు. ఫైజర్ వేసుకొన్న బృందంలో వ్యాక్సిన్ వేసుకోకముందు వారిలో సగటున మిల్లీలీటర్ వీర్యంలో 2.6 కోట్ల శుక్రకణాలుండగా, టీకా వేసుకొన్న తర్వాత అవి 3 కోట్లకు పెరిగాయి. మోడెర్నా వేసుకొన్నవారిలో 3.6 కోట్ల నుంచి 4.4 కోట్లకు పెరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Male Fertility
- sperm
- vaccine
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

